తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
మేళ్లచెరువు బఫర్ ఖతం!
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: మేళ్లచెరువు బఫర్ ఖతం!
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
జులై 2026
మేళ్లచెరువు బఫర్ ఖతం! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్‌లోని మేళ్ల చెరువు బఫర్ జోన్‌ని కబ్జాదారులు ఖతం చేస్తుండ్రు. చెరువు కట్ట పక్క నుంచి ఇష్టానుసారంగా మట్టి నింపుతూ లెవలింగ్ చేస్తున్నారు. చెరువు బఫర్ జోన్‌లో రాత్రికిరాత్రి పెద్దఎత్తున టిప్పర్లతో మట్టి నింపుతున్నా అధికారులు మౌనంగా ఉంటున్నారు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.