తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
మెటా, గూగుల్‌కు పోటీగా ఏఐ రంగంలో సంచలనానికి రెడీ.. ఫస్ట్ ప్లేస్‌లో ఉన్నవి ఇవే
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: మెటా, గూగుల్‌కు పోటీగా ఏఐ రంగంలో సంచలనానికి రెడీ.. ఫస్ట్ ప్లేస్‌లో ఉన్నవి ఇవే
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 20 ఆగస్టు, 2026
- మెటా, గూగుల్‌కు పోటీగా ఏఐ రంగంలో సంచలనానికి రెడీ.. ఫస్ట్ ప్లేస్‌లో ఉన్నవి ఇవే ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
మెటా, గూగుల్‌కు పోటీగా ఏఐ రంగంలో సంచలనానికి రెడీ.. ఫస్ట్ ప్లేస్‌లో ఉన్నవి ఇవే ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
Alibaba Qwen.. ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగంలో సరికొత్త సంచలనాలు నమోదవుతున్నాయి. ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అలీబాబా గ్రూప్ హోల్డింగ్స్‌కు చెందిన ‘క్వెన్’ (Qwen) ఏఐ ఓపెన్-వెయిట్ మోడళ్లు గత ఆరు నెలల్లో ఏకంగా 3 బిలియన్లకు పైగా డౌన్‌లోడ్‌లను సాధించి ప్రపంచవ్యాప్తంగా అగ్రస్థానంలో నిలిచాయి. ప్రముఖ ప్లాట్‌ఫామ్ హగ్గింగ్ ఫేస్ విడుదల చేసిన సరికొత్త నివేదిక ప్రకారం.. టెక్ దిగ్గజాలైన మెటా మరియు ఆల్ఫాబెట్‌కు చెందిన గూగుల్ వంటి సంస్థలను సైతం వెనక్కి నెట్టి క్వెన్ ఈ అరుదైన ఘనతను సాధించింది.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.