తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
Migraine Monsoon : వర్షం పడితే తలనొప్పి పెరుగుతోందా?.. వాతావరణం మారితే మైగ్రేన్ ఎందుకు వస్తుందో తెలుసా?
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: Migraine Monsoon : వర్షం పడితే తలనొప్పి పెరుగుతోందా?.. వాతావరణం మారితే మైగ్రేన్ ఎందుకు వస్తుందో తెలుసా?
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 8 ఆగస్టు, 2026
- Migraine Monsoon : వర్షం పడితే తలనొప్పి పెరుగుతోందా?.. వాతావరణం మారితే మైగ్రేన్ ఎందుకు వస్తుందో తెలుసా? ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
Migraine Monsoon : వర్షం పడితే తలనొప్పి పెరుగుతోందా?.. వాతావరణం మారితే మైగ్రేన్ ఎందుకు వస్తుందో తెలుసా? ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
వర్షాకాలం వచ్చిందంటే వాతావరణంలో ఒక్కసారిగా అనేక మార్పులు చోటుచేసుకుంటాయి. ఉష్ణోగ్రత, గాలిలో తేమ, వాతావరణ పీడనం మారడంతో పాటు మన రోజువారీ జీవనశైలిలోనూ మార్పులు వస్తాయి. ఇవన్నీ కొంతమందిలో మైగ్రేన్ దాడులకు ట్రిగ్గర్లుగా పనిచేయవచ్చు. ముఖ్యంగా ఇప్పటికే మైగ్రేన్ సమస్య ఉన్నవారిలో వర్షం వచ్చే ముందు లేదా వర్షం పడుతున్న సమయంలో తలనొప్పి, వికారం, వెలుతురు లేదా శబ్దాన్ని భరించలేకపోవడం వంటి లక్షణాలు ఎక్కువ కావచ్చు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.