తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
Mirchi Fry: సులువుగా చేసుకునే కమ్మనైన పచ్చిమిరపకాయ వేపుడు.. పప్పు, సాంబార్‌లోకి నంజుకుంటే స్వర్గమే!
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: Mirchi Fry: సులువుగా చేసుకునే కమ్మనైన పచ్చిమిరపకాయ వేపుడు.. పప్పు, సాంబార్‌లోకి నంజుకుంటే స్వర్గమే!
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 22 ఆగస్టు, 2026
- Mirchi Fry: సులువుగా చేసుకునే కమ్మనైన పచ్చిమిరపకాయ వేపుడు.. పప్పు, సాంబార్‌లోకి నంజుకుంటే స్వర్గమే! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
Mirchi Fry: సులువుగా చేసుకునే కమ్మనైన పచ్చిమిరపకాయ వేపుడు.. పప్పు, సాంబార్‌లోకి నంజుకుంటే స్వర్గమే! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
రోజూ ఇంట్లో పప్పుచారు, సాంబార్ లేదా రసం అన్నం తింటున్నప్పుడు పక్కన నంజుకోవడానికి ఏదైనా స్పైసీగా, కమ్మగా ఉంటే భోజనం ఎంతో తృప్తిగా అనిపిస్తుంది. సాధారణంగా పచ్చిమిర్చి అంటే ఘాటుగా ఉంటుందని చాలామంది భయపడతారు. కానీ కారం తక్కువగా ఉండే బజ్జీ పచ్చిమిరపకాయల్లో పల్లీలు, పుట్నాల పప్పు, ఎండుకొబ్బరితో చేసిన ప్రత్యేకమైన పొడిని నింపి వేపుడు చేస్తే అస్సలు కారం అనిపించదు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.