తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
మిరియాల మొక్కను కుండీలో పెంచాలనుకుంటున్నారా..?అరటిపండు హ్యాక్‌తో వేగంగా పెంచే సీక్రెట్ ట్రిక్ !
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: మిరియాల మొక్కను కుండీలో పెంచాలనుకుంటున్నారా..?అరటిపండు హ్యాక్‌తో వేగంగా పెంచే సీక్రెట్ ట్రిక్ !
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 10 ఆగస్టు, 2026
- మిరియాల మొక్కను కుండీలో పెంచాలనుకుంటున్నారా..?అరటిపండు హ్యాక్‌తో వేగంగా పెంచే సీక్రెట్ ట్రిక్ ! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
మిరియాల మొక్కను కుండీలో పెంచాలనుకుంటున్నారా..?అరటిపండు హ్యాక్‌తో వేగంగా పెంచే సీక్రెట్ ట్రిక్ ! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
భారతీయ వంటకాల్లో నల్ల మిరియాలకు ఉన్న ప్రాధాన్యత ప్రత్యేకమైనది. అయితే చాలామందికి ఇంట్లోనే మిరియాల మొక్కను పెంచాలని ఉన్నప్పటికీ, దాని విత్తనాలు త్వరగా మొలకెత్తక ఫేలవుతుంటారు. సాధారణంగా సుదీర్ఘ సమయం తీసుకునే ఈ ప్రక్రియను చాలా సులభంగా, తక్కువ వ్యవధిలోనే పూర్తి చేయడానికి గార్డెనింగ్ నిపుణులు ఒక అద్భుతమైన బనానా ట్రిక్ సూచిస్తున్నారు. ఇలా ట్రై చేశారంటే.. మిరియాల విత్తనాలు త్వరగా మొలకెత్తి ఆరోగ్యకరమైన తీగగా పెరుగుతాయి.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.