తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
Missile attack | హర్మూజ్ జలసంధి మళ్లీ ఉద్రిక్తం.. చమురు ట్యాంకర్‌పై ఇరాన్ క్షిపణి దాడి..!
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: Missile attack | హర్మూజ్ జలసంధి మళ్లీ ఉద్రిక్తం.. చమురు ట్యాంకర్‌పై ఇరాన్ క్షిపణి దాడి..!
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 2
ఈరోజు కొత్తగా · 10 ఆగస్టు, 2026
- Missile attack | హర్మూజ్ జలసంధి మళ్లీ ఉద్రిక్తం.. చమురు ట్యాంకర్‌పై ఇరాన్ క్షిపణి దాడి..! 2 మూలాలు
ఆగస్టు 2026
Missile attack | హర్మూజ్ జలసంధి మళ్లీ ఉద్రిక్తం.. చమురు ట్యాంకర్‌పై ఇరాన్ క్షిపణి దాడి..! 2 మూలాలు
Missile attack | హర్మూజ్ జలసంధి (Strait of Hormuz) లో మరోసారి తీవ్ర ఉద్రిక్తతలు తలెత్తాయి. ఈ జల సంధిలో చమురు ట్యాంకర్ (Oil tanker) పై ఇరాన్ (Iran) క్షిపణి దాడి (Missile Attack) చేసింది. దాంతో నౌకలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ దాడుల్లో పక్కనే ఉన్న మరో చమురు నౌక కూడా స్వల్పంగా దెబ్బతిన్నది. ఈ మేరకు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.