ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
4, ఆగస్టు 2026, మంగళవారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

MK Stalin | అహంకారం వినాశనానికి దారి తీస్తుంది.. విజయ్, బీజేపీకి మాజీ సీఎం స్టాలిన్ చురకలు

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: MK Stalin | అహంకారం వినాశనానికి దారి తీస్తుంది.. విజయ్, బీజేపీకి మాజీ సీఎం స్టాలిన్ చురకలు

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 4 ఆగస్టు, 2026
  • MK Stalin | అహంకారం వినాశనానికి దారి తీస్తుంది.. విజయ్, బీజేపీకి మాజీ సీఎం స్టాలిన్ చురకలు ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
MK Stalin | అహంకారం వినాశనానికి దారి తీస్తుంది.. విజయ్, బీజేపీకి మాజీ సీఎం స్టాలిన్ చురకలు ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
MK Stalin : త్రిషపై అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో తమిళనాడు మాజీ డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్‌ను టీవీకే ఆధ్వర్యంలోని విజయ్ ప్రభుత్వం అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఉదయనిధిని అరెస్టు చేయడంపై ఆయనర తండ్రి, మాజీ సీఎం ఎంకే స్టాలిన్ సోమవారం ఆగ్రహం వ్యక్తం చేశారు. అహంకారం వినాశనానికి దారితీస్తుందని తమిళనాడు సీఎం విజయ్‌ను హెచ్చరించారు.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

MK Stalin | అహంకారం వినాశనానికి దారి తీస్తుంది.. విజయ్, బీజేపీకి మాజీ సీఎం స్టాలిన్ చురకలు | నిజం