● ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
29, సెప్టెంబర్ 2026, మంగళవారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

MLA Anirudh Reddy | రాజగోపాల్‌ రెడ్డి మాట్లాడిన దాంట్లో తప్పేం లేదు : కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్‌ రెడ్డి

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: MLA Anirudh Reddy | ప్రశ్నిస్తేనే పనులు జరుగుతయ్‌.. ఎవరినైనా ఎదుర్కొనేందుకు సిద్దం : కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 3మూలాలు 4
ఆగస్టు 2026
MLA Anirudh Reddy | ప్రశ్నిస్తేనే పనులు జరుగుతయ్‌.. ఎవరినైనా ఎదుర్కొనేందుకు సిద్దం : కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
MLA Anirudh Reddy | నా జడ్చర్ల ప్రజలు ఇబ్బంది పడితే నేను ఎవరినైనా ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉన్నా. ఎందుకంటే నాకు ఓటేసి గెలిపించింది జడ్చర్ల ప్రజలు. జడ్చర్ల ప్రజల కోసం నేనెంత దూరమైనా కానీ కొట్లాడతానన్నారు.
ఆ వ్యాఖ్యల్లో తప్పేమీలేదు.. జడ్చర్ల కాంగ్రెస్‌ ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
కాంగ్రెస్‌ అధిష్ఠానం, ప్రభుత్వ లోపాలపై ఇటీవల వరుసగా విరుచుకుపడుతున్న మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి వ్యాఖ్యలపై ఆ పార్టీ జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. శనివారం మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్లలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.
MLA Anirudh Reddy | రాజగోపాల్‌ రెడ్డి మాట్లాడిన దాంట్లో తప్పేం లేదు : కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్‌ రెడ్డి ధృవీకరించబడింది
MLA Anirudh Reddy | దానం నాగేందర్ బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యేగా గెలిచి, కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేసిండు. మళ్లీ బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నానని అంటుండు.. ఇదేం చిల్లర రాజకీయం అని రాజగోపాల్ రెడ్డి ప్రశ్నించారని తెలిసిందే.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

MLA Anirudh Reddy | రాజగోపాల్‌ రెడ్డి మాట్లాడిన దాంట్లో తప్పేం లేదు : కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్‌ రెడ్డి | నిజం