తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
MLA Gangula Kamalakar | కోతిరాంపూర్‌లో మైసమ్మ తల్లి బోనాలు.. దసరా నాటికి నూతన ఆలయం నిర్మిస్తామని ఎమ్మెల్యే గంగుల హామీ
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: MLA Gangula Kamalakar | కోతిరాంపూర్‌లో మైసమ్మ తల్లి బోనాలు.. దసరా నాటికి నూతన ఆలయం నిర్మిస్తామని ఎమ్మెల్యే గంగుల హామీ
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 11 ఆగస్టు, 2026
- MLA Gangula Kamalakar | కోతిరాంపూర్‌లో మైసమ్మ తల్లి బోనాలు.. దసరా నాటికి నూతన ఆలయం నిర్మిస్తామని ఎమ్మెల్యే గంగుల హామీ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
MLA Gangula Kamalakar | కోతిరాంపూర్‌లో మైసమ్మ తల్లి బోనాలు.. దసరా నాటికి నూతన ఆలయం నిర్మిస్తామని ఎమ్మెల్యే గంగుల హామీ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
కరీంనగర్ జిల్లా కేంద్రంలోని కోతిరాంపూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల సమీపంలో వెలసిన మైసమ్మ తల్లి బోనాల వేడుకలు మంగళవారం కన్నులపండువగా నిర్వహించారు. సరస్వతి నగర్, గిద్దె పెరుమాండ్ల కాలనీవాసులు, స్థానిక మాజీ కార్పొరేటర్ జంగిలి ఐలందర్ యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలకు కరీంనగర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంగుల కమలాకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.