తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
మొక్కలడిగితే.. చెట్లిచ్చిండ్రు! !
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: మొక్కలడిగితే.. చెట్లిచ్చిండ్రు! !
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 16 జులై, 2026
- మొక్కలడిగితే.. చెట్లిచ్చిండ్రు! ! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
మొక్కలడిగితే.. చెట్లిచ్చిండ్రు! ! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆయిల్ పామ్ సాగు చేసేందుకు మొక్కలివ్వాలని రైతులు దరఖాస్తు చేసుకుంటే రాష్ట్ర ఆయిల్ ఫెడ్ అధికారులు ఏకంగా మరో ఏడాదిలో గెలలు కత్తిరించుకోవచ్చని చెట్లనే పం పారు. అందులోనూ ఎండిపోయిన వాటిని పంపిన అ ధికారుల నిర్వాకాన్ని చూసి అన్నదాతలు ముక్కున వే లేసుకుంటున్నారు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.