తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
Monsoon rainfall : 122 రోజులే ఛాన్స్.. తప్పు చేస్తే 365 రోజులు ఆకలి కేకలే!
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: Monsoon rainfall : 122 రోజులే ఛాన్స్.. తప్పు చేస్తే 365 రోజులు ఆకలి కేకలే!
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 2
ఈరోజు కొత్తగా · 31 జులై, 2026
- Monsoon rainfall : 122 రోజులే ఛాన్స్.. తప్పు చేస్తే 365 రోజులు ఆకలి కేకలే! 2 మూలాలు
జులై 2026
Monsoon rainfall : 122 రోజులే ఛాన్స్.. తప్పు చేస్తే 365 రోజులు ఆకలి కేకలే! 2 మూలాలు
తెలుగు రాష్ట్రాల భవిష్యత్తును నిర్ణయించేది 365 రోజులు కాదు.. కేవలం 122 రోజులే. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇదే నిజం. ఏడాది మొత్తం కురిసే వర్షాల్లో 75 శాతానికి పైగా వర్షపాతం జూన్ నుంచి సెప్టెంబర్ మధ్య ఉండే ఈ 122 రోజుల్లోనే నమోదవుతుంది. మిగిలిన 243 రోజుల తాగునీరు, వ్యవసాయం, ఉపాధి, ఆర్థిక వ్యవస్థ.. అన్నీ ఈ నాలుగు నెలలపైనే ఆధారపడి ఉన్నాయి. అంటే.. 122 రోజుల్లో కురిసిన వర్షమే 365 రోజుల జీవితాన్ని నడిపిస్తోంది.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.