ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
4, ఆగస్టు 2026, మంగళవారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

మూడు గంటల్లో చీర తయారీ.. పూర్తిగా మగ్గంపై చేనేత కళాకారుడి అద్భుత ప్రతిభ

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: మూడు గంటల్లో చీర తయారీ.. పూర్తిగా మగ్గంపై చేనేత కళాకారుడి అద్భుత ప్రతిభ

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 4 ఆగస్టు, 2026
  • మూడు గంటల్లో చీర తయారీ.. పూర్తిగా మగ్గంపై చేనేత కళాకారుడి అద్భుత ప్రతిభ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
మూడు గంటల్లో చీర తయారీ.. పూర్తిగా మగ్గంపై చేనేత కళాకారుడి అద్భుత ప్రతిభ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
సిరిసిల్ల చేనేత కళాకారుడు వెల్ది హరిప్రసాద్‌ మరో అద్భు త ఆవిష్కరణ చేశాడు. గతంలో అగ్గిపెట్టె లో ఇమిడే చీర, దబ్బనంలో దూరే చీర, శాలువాపై కేసీఆర్‌, కేటీఆర్‌ చిత్రపటాలు, జీ 20 సదస్సు చిత్రాలు వంటి అనేక అ ద్భుత వస్త్రాలను రూపొందించిన ఆయన, సోమవారం లిమ్కా బుక్‌ రికార్డులో స్థాన మే లక్ష్యంగా మగ్గంపై 2:50 గంటల్లోనే 5.50 మీటర్ల పొడవైన పట్టు చీరను తయా రు చేశాడు.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

మూడు గంటల్లో చీర తయారీ.. పూర్తిగా మగ్గంపై చేనేత కళాకారుడి అద్భుత ప్రతిభ | నిజం