తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
మూడున్నరేండ్ల్లు కావస్తున్నా పూర్తికాని హైవే
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: మూడున్నరేండ్ల్లు కావస్తున్నా పూర్తికాని హైవే
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఆగస్టు 2026
మూడున్నరేండ్ల్లు కావస్తున్నా పూర్తికాని హైవే ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
మెదక్-సిద్దిపేట-ఎలతుర్తి జాతీయ రహదారి నిర్మాణ పనుల్లో అడుగడుగునా నిర్లక్ష్యం కనిపిస్తున్నది. 2022లో రూ.1460 కోట్లతో రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించగా, మూడున్నరేండ్లు గడిచినా పూర్తికాలేదు. దీంతో రోడ్డుపై రాకపోకలకు నిత్యం ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.