ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
7, ఆగస్టు 2026, శుక్రవారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

మూసీనదికి చెత్త గండం.. అలాగే, మరో రెండు యూనివర్సిటీల్లోని విద్యార్థులపై తీవ్ర ప్రభావం

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: మూసీనదికి చెత్త గండం.. అలాగే, మరో రెండు యూనివర్సిటీల్లోని విద్యార్థులపై తీవ్ర ప్రభావం

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 7 ఆగస్టు, 2026
  • మూసీనదికి చెత్త గండం.. అలాగే, మరో రెండు యూనివర్సిటీల్లోని విద్యార్థులపై తీవ్ర ప్రభావం ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
మూసీనదికి చెత్త గండం.. అలాగే, మరో రెండు యూనివర్సిటీల్లోని విద్యార్థులపై తీవ్ర ప్రభావం ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
మూసీనదికి చెత్త గండం పొంచి ఉన్నది. అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలంలోని బండరావిరాల వద్ద ప్రభుత్వం డంపింగ్‌ యార్డును ఏర్పాటు చేయా లని నిర్ణయించింది. హైదరాబాద్‌ నగరం నుంచి ప్రవహించే మూసీ బండరావిరాల పక్క నుంచే వెళ్తుంది. బండరావిరాలలోని సర్వేనంబర్‌ 268లో సుమారు 494 ఎకరాల ప్రభుత్వ భూమి ఉం డగా.. అందులోని కొంతభాగంలో డంపింగ్‌యార్డును ఏర్పాటు చేసి.. నగరంలో సేకరించిన చెత్తను అక్కడ డంపింగ్‌చేసి రీసైక్లింగ్‌ చేయాలని సర్కార్‌ యోచిస్తున్నది.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

మూసీనదికి చెత్త గండం.. అలాగే, మరో రెండు యూనివర్సిటీల్లోని విద్యార్థులపై తీవ్ర ప్రభావం | నిజం