ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
17, సెప్టెంబర్ 2026, గురువారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

Moral Story: మోసంతో సాధించినది ఎప్పటికైనా పతనమవుతుంది.. నీలి రంగు నక్క కథ

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: Moral Story: అబద్ధాలతో సాధించిన విజయం ఎప్పటికైనా పేకమేడలా కూలాల్సిందే.. నీలిరంగు నక్క కథ

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 2మూలాలు 2
ఆగస్టు 2026
Moral Story: అబద్ధాలతో సాధించిన విజయం ఎప్పటికైనా పేకమేడలా కూలాల్సిందే.. నీలిరంగు నక్క కథ 2 మూలాలు
కష్టపడకుండా, ఇతరులను మోసం చేసి పొందిన విజయం శాశ్వతంగా ఉండదు. నిజాయితీగా సంపాదించిన చిన్న విజయమే అయినా మనకు గౌరవాన్ని, నమ్మకాన్ని ఎక్కువకాలం అందిస్తుంది. అబద్ధంతో గెలిచిన విజయం తాత్కాలికం.. నిజాయితీతో సాధించిన విజయమే శాశ్వతం. జీవితంలో ఎంత కష్టమైన పరిస్థితి ఎదురైనా మోసం, అబద్ధాల దారిని ఎంచుకోకుండా నిజాయితీగా కష్టపడాలి. అప్పుడే మనకు లభించే విజయం, గౌరవం నిజమైనవిగా నిలుస్తాయి. ఈ కింది కథ ద్వారా ఈ విషయాన్ని పిల్లలకు వివరంగా చెబితే చిన్నతనం నుంచే నిజాయితీతో కూడిన నడవడికను అలవరచుకుంటారు..
Moral Story: మోసంతో సాధించినది ఎప్పటికైనా పతనమవుతుంది.. నీలి రంగు నక్క కథ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
మోసం చేసి పొందిన గౌరవం తాత్కాలికమే. నిజం ఎప్పటికైనా బయటపడుతుంది. నిజాయితీ, వినయం ఉన్నవారికే శాశ్వతమైన గౌరవం లభిస్తుంది. పిల్లలకు చిన్న తనం నుంచే ఇలాంటి జీవిత విలువలను నీతి కథల ద్వారా చెప్పడం వల్ల వాళ్లు నిజాయితీ కలిగిన మంచి వ్యక్తులుగా ఎదుగుతారు. పూర్తి కథ ఈ కింద చదివేయండి..
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

Moral Story: మోసంతో సాధించినది ఎప్పటికైనా పతనమవుతుంది.. నీలి రంగు నక్క కథ | నిజం