క్రీడలు · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
Most Centuries: అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక సెంచరీలు బాదిన వికెట్ కీపర్లు.. ధోనీ ఏ ప్లేసులో...
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: Most Centuries: అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక సెంచరీలు బాదిన వికెట్ కీపర్లు.. ధోనీ ఏ ప్లేసులో ఉన్నాడంటే ?
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 2
ఈరోజు కొత్తగా · 25 ఆగస్టు, 2026
- Most Centuries: అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక సెంచరీలు బాదిన వికెట్ కీపర్లు.. ధోనీ ఏ ప్లేసులో ఉన్నాడంటే ? 2 మూలాలు
ఆగస్టు 2026
Most Centuries: అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక సెంచరీలు బాదిన వికెట్ కీపర్లు.. ధోనీ ఏ ప్లేసులో ఉన్నాడంటే ? 2 మూలాలు
Most Centuries: మోడ్రన్ క్రికెట్‌లో వికెట్ కీపర్ బాధ్యత కేవలం స్టంప్‌ల వెనుక బంతిని పట్టుకోవడానికి మాత్రమే పరిమితం కాలేదు. మ్యాచ్ స్వరూపాన్నే మార్చేసే ధనాధన్ బ్యాటింగ్‌తో జట్టును గెలిపించే మ్యాచ్ విన్నర్లుగా కీపర్లు అవతరించారు. టెస్ట్, వన్డే, టి20 అంతర్జాతీయ క్రికెట్ ఫార్మాట్లలో అత్యధిక సెంచరీలు బాదిన వికెట్ కీపర్లలో ఆస్ట్రేలియా దిగ్గజం ఆడమ్ గిల్‌క్రిస్ట్ 33 సెంచరీలతో అగ్రస్థానంలో నిలిచాడు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.