ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
23, ఆగస్టు 2026, ఆదివారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

మోతాదు మించితే ముప్పే!

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: మోతాదు మించితే.. ముప్పే!

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 2మూలాలు 1
ఈరోజు కొత్తగా · 23 ఆగస్టు, 2026
  • మోతాదు మించితే.. ముప్పే! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
మోతాదు మించితే.. ముప్పే! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఇప్పుడు చాలామంది అన్నిటికీ సప్లిమెంట్లపైనే ఆధారపడుతున్నారు. ఉదయం విటమిన్‌ గోళీ, భోజనం తర్వాత క్యాల్షియం, రాత్రి విటమిన్‌ డీ, నిద్రపోయే ముందు ఏదో ఒక హెర్బల్‌ క్యాప్సూల్‌.. ఇలా రకరకాల మాత్రలు వేసుకోవడాన్ని ఒక అలవాటుగా మార్చుకుంటున్నారు.
జులై 2026
మోతాదు మించితే ముప్పే! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఈ రోజుల్లో చాలామంది కండలు తిరిగే బాడీ కోసం జిమ్‌లలో గంటల తరబడి కసరత్తులు చేస్తున్నారు. దాంతోపాటు అతి త్వరగా కండలు పెంచాలని రకరకాల ప్రొటీన్‌ పౌడర్లు వాడుతున్నారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. కండలు పెంచుకోవడానికి, ఫిట్‌నెస్‌ లక్ష్యాల్ని సాధించడానికి ప్రతి కిలోగ్రాము శరీర బరువుకు ప్రతి రోజూ 1.2 నుంచి 2 గ్రాముల ప్రొటీన్‌ మాత్రమే అవసరం.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

మోతాదు మించితే ముప్పే! | నిజం