ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
19, జులై 2026, ఆదివారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

ముచ్చటగా కార్నర్‌ చేయండి!

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: ముచ్చటగా కార్నర్‌ చేయండి!

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
జులై 2026
ముచ్చటగా కార్నర్‌ చేయండి! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఓ మూలకు పెట్టడం అన్నమాట ఇప్పుడేం తప్పు కాదు. ఎందుకంటే అది కూడా అందంగా మారిపోతోంది కాబట్టి. ఇంటీరియర్‌ డిజైనింగ్‌లో కార్నర్‌ డెకరేషన్‌ అన్నది ఇప్పుడొక ట్రెండ్‌. ఇంట్లో గదుల్నీ, అల్మారాల్నీ ఎలా అందంగా తీర్చిదిద్దుకుంటామో కావాలనుకున్న ఓ మూలకు కూడా అదే తరహాలో ప్రత్యేక ముస్తాబు చేస్తున్నారిపుడు.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

ముచ్చటగా కార్నర్‌ చేయండి! | నిజం