ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
18, జులై 2026, శనివారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

ముదురుతున్న నారు.. ఎండుతున్న పత్తి మొక్కలు

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: ముదురుతున్న నారు.. ఎండుతున్న పత్తి మొక్కలు

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 18 జులై, 2026
  • ముదురుతున్న నారు.. ఎండుతున్న పత్తి మొక్కలు ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
ముదురుతున్న నారు.. ఎండుతున్న పత్తి మొక్కలు ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
సీజన్‌లో ఇప్పటికే చెరువులు నిండి, భూగర్భ జలాలు గణనీయంగా పెరిగి సాగు ఊపందుకోవాల్సిన ఈ తరుణంలో వానలు లేక రైతులు వ్యవసాయంలో వెనుకబడిపోయారు. రోహిణి కార్తెలో పోసిన వరినార్లు ముదురుతుండగా, ఉన్న నీళ్లతో నాట్లు వేద్దామని కొద్దోగొప్పో దున్నిన దుక్కులు నీరు లేక ఎండుతున్నాయి.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

ముదురుతున్న నారు.. ఎండుతున్న పత్తి మొక్కలు | నిజం