ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
22, ఆగస్టు 2026, శనివారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

Mumbai Bridge | ముంబైలో మ‌రో భారీ వంతెన‌.. 90 నిమిషాల జ‌ర్నీ ఇక 10 నిమిషాల్లోనే..!

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: Mumbai Bridge | ముంబైలో మ‌రో భారీ వంతెన‌.. 90 నిమిషాల జ‌ర్నీ ఇక 10 నిమిషాల్లోనే..!

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 22 ఆగస్టు, 2026
  • Mumbai Bridge | ముంబైలో మ‌రో భారీ వంతెన‌.. 90 నిమిషాల జ‌ర్నీ ఇక 10 నిమిషాల్లోనే..! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
Mumbai Bridge | ముంబైలో మ‌రో భారీ వంతెన‌.. 90 నిమిషాల జ‌ర్నీ ఇక 10 నిమిషాల్లోనే..! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
Mumbai Bridge | ముంబై (Mumbai) మహానగరంలో ట్రాఫిక్ కష్టాలను తగ్గించి, ప్రయాణ సమయాన్ని ఆదాచేసే మరో భారీ మౌలిక సదుపాయాల ప్రాజెక్టుకు బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BMC) శ్రీకారం చుట్టింది. నగరంలోని వెర్సోవా (Versova), మధ్ ఐలాండ్ (Mudh Island) ప్రాంతాలను కలుపుతూ మలాడ్ క్రీక్‌ (Malad Kreek) పై రూ.2,395 కోట్ల అంచనా వ్యయంతో అత్యాధునిక కేబుల్ ఆధారిత వంతెన (కేబుల్-స్టేయ్డ్ బ్రిడ్జ్) నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేసింది.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

Mumbai Bridge | ముంబైలో మ‌రో భారీ వంతెన‌.. 90 నిమిషాల జ‌ర్నీ ఇక 10 నిమిషాల్లోనే..! | నిజం