తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
ముంపు ప్రాంతాల్లో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పర్యటన
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: ముంపు ప్రాంతాల్లో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పర్యటన
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 1 ఆగస్టు, 2026
- ముంపు ప్రాంతాల్లో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పర్యటన ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
ముంపు ప్రాంతాల్లో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పర్యటన ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
గోదావరి వరదల నేపధ్యంలో బూర్గంపహాడ్ మండలంలోని ముంపు ప్రాంతాల్లో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు శనివారం పర్యటించారు. ముందుగా సారపాకలోని బసప్పక్యాంప్, భాస్కర్‌నగర్ ఎస్టీ కాలనీ, పాత సారపాక ప్రాంతాలతో పాటు బూర్గంపహాడ్ మండల కేంద్రంలో పర్యటించి వరద బాధితులతో మాట్లాడారు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.