తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
నల్లగొండ జిల్లా కేంద్ర గ్రంథాలయంలో వైభవంగా దాశరథి జయంతి
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: నల్లగొండ జిల్లా కేంద్ర గ్రంథాలయంలో వైభవంగా దాశరథి జయంతి
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 22 జులై, 2026
- నల్లగొండ జిల్లా కేంద్ర గ్రంథాలయంలో వైభవంగా దాశరథి జయంతి ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
నల్లగొండ జిల్లా కేంద్ర గ్రంథాలయంలో వైభవంగా దాశరథి జయంతి ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
మహాకవి దాశరథి కృష్ణమాచార్యుల జయంతిని నల్లగొండ జిల్లా కేంద్ర గ్రంథాలయంలో బుధవారం వైభవంగా నిర్వహించారు. వేడుకలకు జిల్లా గ్రంథాలయ చైర్మన్ డాక్టర్ హఫీజ్ ఖాన్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. దాశరధి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి మాట్లాడారు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.