ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
7, జులై 2026, మంగళవారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

నా ఓటు.. నా హక్కు అన్న భావనతో భాగస్వాములవ్వాలి

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: నా ఓటు.. నా హక్కు అన్న భావనతో భాగస్వాములవ్వాలి

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 7 జులై, 2026
  • నా ఓటు.. నా హక్కు అన్న భావనతో భాగస్వాములవ్వాలి ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
నా ఓటు.. నా హక్కు అన్న భావనతో భాగస్వాములవ్వాలి ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ప్రతి ఒక్కరూ నా ఓటు.. నా హక్కు భావనతో సర్‌ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని మాజీ మంత్రి డాక్టర్‌ లక్ష్మారెడ్డి పిలుపునిచ్చారు. కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌(ఎస్‌ఐఆర్‌) కార్యక్రమంలో భాగంగా సోమవారం జడ్చర్లలో మాజీ మంత్రికి ఎన్యూమరేషన్‌ పత్రాన్ని డిప్యూటీ ఎలక్షన్‌ తాసీల్దార్‌ మహబూబ్‌అలీ, బీఎల్వో సునీత అందజేశారు.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

నా ఓటు.. నా హక్కు అన్న భావనతో భాగస్వాములవ్వాలి | నిజం