ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
30, జులై 2026, గురువారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

నాడు హరిత హారం.. నేడు హరిత హననం!

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: నాడు హరిత హారం.. నేడు హరిత హననం!

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 30 జులై, 2026
  • నాడు హరిత హారం.. నేడు హరిత హననం! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
నాడు హరిత హారం.. నేడు హరిత హననం! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జిల్లా కేంద్రమైన సూర్యాపేటలోని పలు వార్డుల్లో నీడనిచ్చే పలు భారీ వృక్షాలను ఇటీవల కాలంలో నిలువునా నరికేస్తున్నారు. ఇదేమని అడిగితే అధికార పార్టీ ప్రజా ప్రతినిధుల పేర్లు చెబుతుండటం పర్యావరణ ప్రేమికులను, స్థానికులను కలవరపెడుతున్నది. చెట్లతోనే మానవ మనుగడ సాధ్యమని ప్రభుత్వం చెబుతూ.. ఓ పక్క వనమహోత్సవాలు నిర్వహిస్తుంటే సూర్యాపేటలో మాత్రం మొక్కలు నాటింది లేదు కానీ.. నిలువునా నరికేస్తుండటంపై పట్టణ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

నాడు హరిత హారం.. నేడు హరిత హననం! | నిజం