తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
నానమ్మల నాటి గోల్డెన్ మిల్క్.. ప్రతిరోజూ ఒక్క గ్లాస్ తాగారంటే.. బంగారంలాటి ఆరోగ్యం!
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: నానమ్మల నాటి గోల్డెన్ మిల్క్.. ప్రతిరోజూ ఒక్క గ్లాస్ తాగారంటే.. బంగారంలాటి ఆరోగ్యం!
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 1 ఆగస్టు, 2026
- నానమ్మల నాటి గోల్డెన్ మిల్క్.. ప్రతిరోజూ ఒక్క గ్లాస్ తాగారంటే.. బంగారంలాటి ఆరోగ్యం! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
నానమ్మల నాటి గోల్డెన్ మిల్క్.. ప్రతిరోజూ ఒక్క గ్లాస్ తాగారంటే.. బంగారంలాటి ఆరోగ్యం! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
తరతరాలుగా మన భారతీయుల వంటింట్లో భాగమైన పసుపు కేవలం రుచికి, రంగుకు మాత్రమే కాకుండా అద్భుతమైన ఔషధ గుణాలకు నిలయం. పూర్వీకులు అందించిన ఈ పసుపు విశిష్టతను ఇప్పుడు విదేశీ వైద్య నిపుణులు కూడా బలంగా సమర్థిస్తున్నారు. అమెరికాకు చెందిన దీర్ఘాయువు నిపుణుడు, సర్జన్ డాక్టర్ జోనాథన్ షోఫ్ పసుపును రోజూ ఆహారంలో భాగం చేసుకోవాలని సూచిస్తూ దాని వెనుక ఉన్న 8 ప్రధాన ఆరోగ్య కారణాలను సోషల్ మీడియా వేదికగా వివరించారు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.