తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
నార్టన్ నుంచి స్పెషల్ ఎడిషన్ బైక్..! అట్రాక్టివ్ లుక్‌తో మార్కెట్‌లోకి మ్యాంక్స్ ఆర్
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: నార్టన్ నుంచి స్పెషల్ ఎడిషన్ బైక్..! అట్రాక్టివ్ లుక్‌తో మార్కెట్‌లోకి మ్యాంక్స్ ఆర్
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 18 ఆగస్టు, 2026
- నార్టన్ నుంచి స్పెషల్ ఎడిషన్ బైక్..! అట్రాక్టివ్ లుక్‌తో మార్కెట్‌లోకి మ్యాంక్స్ ఆర్ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
నార్టన్ నుంచి స్పెషల్ ఎడిషన్ బైక్..! అట్రాక్టివ్ లుక్‌తో మార్కెట్‌లోకి మ్యాంక్స్ ఆర్ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
Norton Special Edition Manx R.. బ్రిటన్‌కు చెందిన ప్రముఖ ప్రీమియం బైక్ కంపెనీ నార్టన్ తన పాపులర్ మ్యాంక్స్ ఆర్ సూపర్‌బైక్‌కు సంబంధించిన ఒక సరికొత్త స్పెషల్ వెర్షన్‌ను తాజాగా పరిచయం చేసింది. బ్రిటిష్ ఆర్ట్ అండ్ డిజైన్ సంస్థ అయిన పీస్‌ఫుల్ రీసెర్చ్‌తో కలిసి ఈ ప్రత్యేకమైన బైక్‌ను అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందించారు. ఇటీవల జరిగిన 2026 బ్రిటిష్ మోటోజీపీ సందర్భంగా సిల్వర్‌స్టోన్ వేదికగా జరిగిన కార్యక్రమంలో మ్యాంక్స్ ఆర్ పేరుతో ఈ అద్భుతమైన సూపర్‌బైక్‌ను తొలిసారిగా ప్రదర్శించారు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.