తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
నడిరోడ్డుపై మైనర్ల బీభత్సం
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: నడిరోడ్డుపై మైనర్ల బీభత్సం
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 23 ఆగస్టు, 2026
- నడిరోడ్డుపై మైనర్ల బీభత్సం ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
నడిరోడ్డుపై మైనర్ల బీభత్సం ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
మధురానగర్‌లోని కార్మికనగర్‌లో ఇటీవల ఒక ఇంటర్ విద్యార్థి నిర్లక్ష్యంగా కారు నడిపి బీభత్సం సృష్టించాడు. స్నేహితుల దినోత్సవం సందర్భంగా కారు అద్దెకు తీసుకున్న సదరు మైనర్ వచ్చీరాని డ్రైవింగ్‌తో కారును వేగంగా నడిపి 7 బైకులను ధ్వంసం చేశాడు. మరో బైక్‌ను ఈడ్చుకెళ్లడంతో దానిపై ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. వారిలో ఒకరు చనిపోగా మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందారు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.