తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
Naga Babu | ‘కొరియన్ కనకరాజు’ దూకుడు.. కొడుకు సినిమా హిట్‌పై నాగబాబు ఎమోషనల్ ట్వీట్!
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: Naga Babu | ‘కొరియన్ కనకరాజు’ దూకుడు.. కొడుకు సినిమా హిట్‌పై నాగబాబు ఎమోషనల్ ట్వీట్!
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 9 ఆగస్టు, 2026
- Naga Babu | ‘కొరియన్ కనకరాజు’ దూకుడు.. కొడుకు సినిమా హిట్‌పై నాగబాబు ఎమోషనల్ ట్వీట్! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
Naga Babu | ‘కొరియన్ కనకరాజు’ దూకుడు.. కొడుకు సినిమా హిట్‌పై నాగబాబు ఎమోషనల్ ట్వీట్! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
Naga Babu | మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కిన హారర్ కామెడీ ఎంటర్‌టైనర్ ‘కొరియన్ కనకరాజు’ బాక్సాఫీస్ వద్ద జోరు చూపిస్తోంది. రాయలసీమ నేటివిటీకి కొరియన్ కల్చర్‌ను జోడించి తెరకెక్కించిన ఈ విభిన్నమైన కథ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఆగస్టు 7న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమాకు తొలి షో నుంచే మంచి స్పందన రావడంతో కలెక్షన్ల పరంగా కూడా దూసుకెళ్తోంది.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.