తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
నక్కజిత్తుల చైనా.. కుట్ర బట్టబయలు.. బ్రిటన్ మిలిటరీకే కన్నం.. దొంగ చాటుగా ఏం చేసిందంటే..?
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: నక్కజిత్తుల చైనా.. కుట్ర బట్టబయలు.. బ్రిటన్ మిలిటరీకే కన్నం.. దొంగ చాటుగా ఏం చేసిందంటే..?
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 11 ఆగస్టు, 2026
- నక్కజిత్తుల చైనా.. కుట్ర బట్టబయలు.. బ్రిటన్ మిలిటరీకే కన్నం.. దొంగ చాటుగా ఏం చేసిందంటే..? ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
నక్కజిత్తుల చైనా.. కుట్ర బట్టబయలు.. బ్రిటన్ మిలిటరీకే కన్నం.. దొంగ చాటుగా ఏం చేసిందంటే..? ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
శత్రుదేశాల కదలికలపై కన్నుంచేందుకు పంపిన సైనిక డ్రోన్లే, తీరా చూస్తే అవతలి వైపు సీక్రెట్‌గా సమాచారాన్ని చేరవేస్తున్నాయి. బ్రిటన్ రాయల్ మెరైన్స్ వాడే అత్యంత ఆధునిక నిఘా డ్రోన్లలో ఒక షాకింగ్ భద్రతా లోపం బయటపడింది. ఆ డ్రోన్ల కెమెరాల నుంచి చైనా సర్వర్లకు రహస్యంగా సిగ్నల్స్ వెళ్తున్నట్లు వెలుగులోకి రావడంతో తీవ్ర అలజడి రేగింది.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.