ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
20, ఆగస్టు 2026, గురువారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

నల్గొండ: ‘బాబూ’ అంటూ హత్యకు ముందు ప్రిన్సిపల్ పిలిచిన పిలుపు ఆధారంగా పోలీసులు నిందితులను ఎలా పట్టుకోగలిగారు?

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: నల్గొండ: ‘బాబూ’ అంటూ హత్యకు ముందు ప్రిన్సిపల్ పిలిచిన పిలుపు ఆధారంగా పోలీసులు నిందితులను ఎలా పట్టుకోగలిగారు?

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 2
ఈరోజు కొత్తగా · 20 ఆగస్టు, 2026
  • నల్గొండ: ‘బాబూ’ అంటూ హత్యకు ముందు ప్రిన్సిపల్ పిలిచిన పిలుపు ఆధారంగా పోలీసులు నిందితులను ఎలా పట్టుకోగలిగారు? 2 మూలాలు
ఆగస్టు 2026
నల్గొండ: ‘బాబూ’ అంటూ హత్యకు ముందు ప్రిన్సిపల్ పిలిచిన పిలుపు ఆధారంగా పోలీసులు నిందితులను ఎలా పట్టుకోగలిగారు? 2 మూలాలు
రూపారెడ్డి హత్యకు గురవడానికి ముందు ఆమె చిన్నమ్మతో ఫోన్‌లో మాట్లాడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఆమె తన చిన్నమ్మతో మాట్లాడుతూ హఠాత్తుగా ఎవరినో ఎదురుగా చూసినట్టు ‘బాబూ’ అన్నారని, ఆ తరువాత రూపారెడ్డి ఫోన్ స్విచ్ఛాఫ్ అయినట్టు చిన్నమ్మ పోలీసులకు చెప్పారు. అయితే రూపారెడ్డి ‘బాబూ’ అని పిలవడమే తమకు దారిచూపిందని పోలీసులు తెలిపారు.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

నల్గొండ: ‘బాబూ’ అంటూ హత్యకు ముందు ప్రిన్సిపల్ పిలిచిన పిలుపు ఆధారంగా పోలీసులు నిందితులను ఎలా పట్టుకోగలిగారు? | నిజం