తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
Nandan Nilekani : ఏఐ వల్ల ఎక్కవగా పోయేది వారి జాబులే.. ఇన్ఫోసిస్ కో ఫౌండర్ కీలక వ్యాఖ్యలు!
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: Nandan Nilekani : ఏఐ వల్ల ఎక్కవగా పోయేది వారి జాబులే.. ఇన్ఫోసిస్ కో ఫౌండర్ కీలక వ్యాఖ్యలు!
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 8 ఆగస్టు, 2026
- Nandan Nilekani : ఏఐ వల్ల ఎక్కవగా పోయేది వారి జాబులే.. ఇన్ఫోసిస్ కో ఫౌండర్ కీలక వ్యాఖ్యలు! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
Nandan Nilekani : ఏఐ వల్ల ఎక్కవగా పోయేది వారి జాబులే.. ఇన్ఫోసిస్ కో ఫౌండర్ కీలక వ్యాఖ్యలు! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
AI impact on Jobs: ప్రస్తుతం ప్రపంచం మొత్తం ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ (ఏఐ)ను ఒక బిగ్ రెవెల్యూషన్‌గా చూస్తోంది. ఇది వచ్చాక చాలా పనులన్నీ చాలా సులభమైపోయానని ఓ వర్గం ఆలోచిస్తుంటే.. మరో వర్గం మాత్రం.. ఈ ఏఐ రాక తమ ఉద్యోగాలకు ఎసరు పెడుతోందని అంటోంది. అయితే ఫ్యూచర్‌లో ఈ ఏఐ ప్రభావం ఎక్కువగా ఏ రంగంపై ఉంటుందనే దానిపై ప్రముఖ వ్యాపారవేత్త న్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నందన్ నీలేకణి షాకింగ్ విషయాలు చెప్పారు అవేంటో తెలుసుకుందాం పదండి.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.