ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
7, ఆగస్టు 2026, శుక్రవారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

Nandi Abhishekam: దేవుడా!.. రాబోయే త్రయోదశి అంత పవర్‌ఫులా?.. నందికి ఈ ఒక్క అభిషేకం చేయిస్తే ఏమవుతుందో తెలుసా?

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: Nandi Abhishekam: దేవుడా!.. రాబోయే త్రయోదశి అంత పవర్‌ఫులా?.. నందికి ఈ ఒక్క అభిషేకం చేయిస్తే ఏమవుతుందో తెలుసా?

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 7 ఆగస్టు, 2026
  • Nandi Abhishekam: దేవుడా!.. రాబోయే త్రయోదశి అంత పవర్‌ఫులా?.. నందికి ఈ ఒక్క అభిషేకం చేయిస్తే ఏమవుతుందో తెలుసా? ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
Nandi Abhishekam: దేవుడా!.. రాబోయే త్రయోదశి అంత పవర్‌ఫులా?.. నందికి ఈ ఒక్క అభిషేకం చేయిస్తే ఏమవుతుందో తెలుసా? ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
హిందూ సంప్రదాయంలో త్రయోదశి తిథికి ఎంతో ప్రత్యేకమైన స్థానం ఉంది. ముఖ్యంగా శివారాధనకు సంబంధించిన ప్రదోషకాలంలో త్రయోదశి రోజున నందీశ్వరుడిని పూజించడం, అభిషేకం చేయించడం అత్యంత పుణ్యప్రదంగా భావిస్తారు. శివాలయంలో శివుడి ఎదురుగా కొలువై ఉండే నందిని కేవలం వాహనంగా మాత్రమే కాకుండా పరమశివుని పరమభక్తుడిగా, శివతత్వానికి ప్రతీకగా భక్తులు ఆరాధిస్తారు. అందుకే త్రయోదశి రోజున నందికి అభిషేకం చేయించి, పూజలు నిర్వహిస్తే శివుడి అనుగ్రహం లభిస్తుందని ఆధ్యాత్మిక విశ్వాసం.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

Nandi Abhishekam: దేవుడా!.. రాబోయే త్రయోదశి అంత పవర్‌ఫులా?.. నందికి ఈ ఒక్క అభిషేకం చేయిస్తే ఏమవుతుందో తెలుసా? | నిజం