తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
నరసింహ సీన్ రిపీట్..42 ఏళ్లుగా రూమ్‌లో టీవీ ముందు కూర్చున్న మహిళ.. తలుపులు తెరవగా అంతా షాక్
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: నరసింహ సీన్ రిపీట్..42 ఏళ్లుగా రూమ్‌లో టీవీ ముందు కూర్చున్న మహిళ.. తలుపులు తెరవగా అంతా షాక్
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 4 ఆగస్టు, 2026
- నరసింహ సీన్ రిపీట్..42 ఏళ్లుగా రూమ్‌లో టీవీ ముందు కూర్చున్న మహిళ.. తలుపులు తెరవగా అంతా షాక్ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
నరసింహ సీన్ రిపీట్..42 ఏళ్లుగా రూమ్‌లో టీవీ ముందు కూర్చున్న మహిళ.. తలుపులు తెరవగా అంతా షాక్ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
మనం నివసించే సమాజంలో ఒంటరితనం ఎంతటి దారుణమైన పరిస్థితులకు దారితీస్తుందో చెప్పడానికి ఈ ఘటన ఒక నిదర్శనం. ఒక మహిళ టీవీ చూస్తూ, చేతిలో టీ కప్పు పట్టుకుని కూర్చున్న భంగిమలోనే ప్రాణాలు విడిచింది. అయితే విషాదం ఏమిటంటే... ఆమె చనిపోయిన విషయం ఏకంగా 42 సంవత్సరాల పాటు ఎవరికీ తెలియలేదు. ఆమె ఇంట్లోనే శవమై మమ్మీలా మారిపోగా, ఆమె చుట్టూ ఉన్న ప్రపంచం మాత్రం దశాబ్దాల పాటు కదిలిపోతూనే ఉంది. ఇటీవల సోషల్ మీడియాలో మళ్లీ వైరల్ అవుతున్న ఈ హృదయ విదారక ఘటన క్రొయేషియాలోని జాగ్రెబ్ నగరంలో జరిగింది.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.