ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
20, ఆగస్టు 2026, గురువారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

నటితో తప్పుడు పని చేస్తూ.. భార్యకు దొరికిపోయిన ఫోక్ డాన్సర్

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: నటితో తప్పుడు పని చేస్తూ.. భార్యకు దొరికిపోయిన ఫోక్ డాన్సర్

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 20 ఆగస్టు, 2026
  • నటితో తప్పుడు పని చేస్తూ.. భార్యకు దొరికిపోయిన ఫోక్ డాన్సర్ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
నటితో తప్పుడు పని చేస్తూ.. భార్యకు దొరికిపోయిన ఫోక్ డాన్సర్ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ప్రముఖ ఫోక్ సాంగ్ ‘బాసింగా బలాలే’తో గుర్తింపు తెచ్చుకున్న ఫోక్ డ్యాన్సర్ ఈశ్వర్ సాయి తాజాగా వివాదంలో చిక్కుకున్నాడు. మరో ఫోక్ డ్యాన్సర్ మాధురి రాథోడ్‌తో తన భర్తకు వివాహేతర సంబంధం ఉందని ఈశ్వర్ సాయి భార్య శరణ్య ఆరోపించింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వ్యవహారం వేములవాడ పోలీస్ స్టేషన్‌కు చేరడంతో కేసు అంశం చర్చనీయాంశంగా మారింది.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

నటితో తప్పుడు పని చేస్తూ.. భార్యకు దొరికిపోయిన ఫోక్ డాన్సర్ | నిజం