తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
నత్తనడకన కేబుల్ బ్రిడ్జి
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: నత్తనడకన కేబుల్ బ్రిడ్జి
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 19 ఆగస్టు, 2026
- నత్తనడకన కేబుల్ బ్రిడ్జి ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
నత్తనడకన కేబుల్ బ్రిడ్జి ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
మున్నేరు మీద నిర్మిస్తున్న ‘కేబుల్ బ్రిడ్జి’ నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఖమ్మం నగరానికి మణిహారం కాబోతున్న ‘తీగల వంతెన’ పనుల్లో జాప్యంపై నగరవాసులు, ప్రజలు మండిపడుతున్నారు. మున్నేరుపై కాల్వొడ్డు ప్రాంతం నుంచి జలగంనగర్ వరకు నిర్మిస్తున్న ఈ కేబుల్ బ్రిడ్జి పనుల్లో గుత్తేదారు తన ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నట్లు తీవ్రమైన ఆరోపణలు వినిపిస్తున్నాయి.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.