తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
నవజాత శిశువుల వార్డులో అగ్నిప్రమాదం: ‘‘నిన్నే బాబు పుట్టాడని సంతోషించాం, ఈ రోజు చనిపోయాడని చెప్పారు’’
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: నవజాత శిశువుల వార్డులో అగ్నిప్రమాదం: ‘‘నిన్నే బాబు పుట్టాడని సంతోషించాం, ఈ రోజు చనిపోయాడని చెప్పారు’’
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 24 ఆగస్టు, 2026
- నవజాత శిశువుల వార్డులో అగ్నిప్రమాదం: ‘‘నిన్నే బాబు పుట్టాడని సంతోషించాం, ఈ రోజు చనిపోయాడని చెప్పారు’’ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
నవజాత శిశువుల వార్డులో అగ్నిప్రమాదం: ‘‘నిన్నే బాబు పుట్టాడని సంతోషించాం, ఈ రోజు చనిపోయాడని చెప్పారు’’ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
"నేను.. నా భార్య, బాబు కోసం వెతుకుతున్నా. వారిని సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి తరలించినట్లు తెలిసింది. ఉదయం 6-7గంటల మధ్యలో బాబు చనిపోయినట్లు చెప్పారు." అని స్వప్నిల్ ఆవేదన వ్యక్తం చేశారు.ఈ ఘటన ఉదయం 3.30 గంటలకు జరిగిందని, ఎన్‌ఐసీయూలో వెంటిలేటర్ పేలి మంటలు చెలరేగినట్లు ప్రాథమిక సమాచారం ద్వారా తెలుస్తోందని పోలీసులు తెలిపారు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.