ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
22, జులై 2026, బుధవారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

NCC సర్టిఫికెట్‌ ఉన్న అమ్మాయిలకు ఆర్మీలో ఉద్యోగాలు.. డిగ్రీ అర్హతతో నేరుగా లెఫ్టినెంట్ జాబ్స్

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: NCC సర్టిఫికెట్‌ ఉన్న అమ్మాయిలకు ఆర్మీలో ఉద్యోగాలు.. డిగ్రీ అర్హతతో నేరుగా లెఫ్టినెంట్ జాబ్స్

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 22 జులై, 2026
  • NCC సర్టిఫికెట్‌ ఉన్న అమ్మాయిలకు ఆర్మీలో ఉద్యోగాలు.. డిగ్రీ అర్హతతో నేరుగా లెఫ్టినెంట్ జాబ్స్ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
NCC సర్టిఫికెట్‌ ఉన్న అమ్మాయిలకు ఆర్మీలో ఉద్యోగాలు.. డిగ్రీ అర్హతతో నేరుగా లెఫ్టినెంట్ జాబ్స్ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
భారత సైన్యం మహిళా అభ్యర్థులకు ఆర్మీ ఆఫీసర్‌గా చేరేందుకు మంచి అవకాశాన్ని కల్పించింది. ఎన్‌సీసీ స్పెషల్ ఎంట్రీ స్కీమ్ 125వ కోర్సు (ఏప్రిల్‌ 2027) ద్వారా మొత్తం 6 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో ఎన్‌సీసీ మహిళా అభ్యర్థులకు 5 పోస్టులు, ఆర్మీ బ్యాటిల్ క్యాజువల్టీస్ వార్డులకు ఒక పోస్టు కేటాయించారు. డిగ్రీ అర్హతతో పాటు ఎన్‌సీసీ ‘సి’ సర్టిఫికెట్ ఉన్న అవివాహిత మహిళలు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎలాంటి రాత పరీక్షలేకుండానే నేరుగా ఉద్యోగాలు కల్పిస్తారు..
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

NCC సర్టిఫికెట్‌ ఉన్న అమ్మాయిలకు ఆర్మీలో ఉద్యోగాలు.. డిగ్రీ అర్హతతో నేరుగా లెఫ్టినెంట్ జాబ్స్ | నిజం