తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
నేడు చెన్నై పర్యటనకు రాహుల్ గాంధీ
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: నేడు చెన్నై పర్యటనకు రాహుల్ గాంధీ
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 2
ఈరోజు కొత్తగా · 1 ఆగస్టు, 2026
- నేడు చెన్నై పర్యటనకు రాహుల్ గాంధీ 2 మూలాలు
ఆగస్టు 2026
నేడు చెన్నై పర్యటనకు రాహుల్ గాంధీ 2 మూలాలు
నవతెలంగాణ – హైదరాబాద్ : లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ నేడు చెన్నైలో పర్యటించనున్నారు. దేశవ్యాప్తంగా కలకలం రేపిన నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంలో తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్న బాధిత విద్యార్థుల కుటుంబాలను ఆయన నేరుగా కలిసి పరామర్శించనున్నారు. ఈ సందర్భంగా లీకేజీల వల్ల నష్టపోయిన విద్యార్థులకు భరోసా ఇవ్వడంతో పాటు విద్యా వ్యవస్థలో పారదర్శకత కోసం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేలా రాహుల్ మాట్లాడనున్నారు. The post నేడు చెన్నై పర్యటనకు రాహుల్ గాంధీ appeared first on Navatelangana.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.