తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
నేడు ఢిల్లీలో జాతీయ జల సదస్సు..
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: నేడు ఢిల్లీలో జాతీయ జల సదస్సు..
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 13 జులై, 2026
- నేడు ఢిల్లీలో జాతీయ జల సదస్సు.. ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
నేడు ఢిల్లీలో జాతీయ జల సదస్సు.. ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
నవతెలంగాణ-హైదరాబాద్ : జల సంరక్షణే ధ్యేయంగా దేశ రాజధాని ఢిల్లీ వేదికగా జాతీయ జల సదస్సు జరగనుంది. సుష్మా స్వరాజ్ భవన్‌లో సోమవారం కేంద్ర జలవనరుల శాఖ ఉన్నత స్థాయి సదస్సు నిర్వహించనుంది. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ అధ్యక్షతన జరగనున్న ఈ సదస్సుకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా అన్ని రాష్ట్రాల జలవనరుల శాఖల కార్యదర్శులు, ఇంజినీరింగ్ అధికారులు హాజరుకానున్నారు. The post నేడు ఢిల్లీలో జాతీయ జల సదస్సు.. appeared first on Navatelangana.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.