తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
నేడు జాతినుద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగం! లైవ్ ఎక్కడ, ఎప్పుడు చూడాలంటే?
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: నేడు జాతినుద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగం! లైవ్ ఎక్కడ, ఎప్పుడు చూడాలంటే?
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 14 ఆగస్టు, 2026
- నేడు జాతినుద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగం! లైవ్ ఎక్కడ, ఎప్పుడు చూడాలంటే? ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
నేడు జాతినుద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగం! లైవ్ ఎక్కడ, ఎప్పుడు చూడాలంటే? ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
80వ స్వాతంత్య్ర దినోత్సవానికి ముందు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆగస్టు 14న సాయంత్రం 7 గంటలకు జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. ఆకాశవాణి జాతీయ నెట్‌వర్క్, దూరదర్శన్ ఛానెళ్లలో ప్రసారం కానుంది. ముందుగా హిందీ, ఆ తర్వాత ఆంగ్లంలో ప్రసారం చేస్తారు. అనంతరం ప్రాంతీయ భాషల్లో కూడా ప్రసారం అందుబాటులో ఉంటుంది.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.