ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
25, ఆగస్టు 2026, మంగళవారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

నేడు ఓరుగల్లుకు గవర్నర్‌

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: నేడు నిజామాబాద్ జిల్లాలో గవర్నర్ శివప్రతాప్ శుక్లా పర్యటన..

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 2మూలాలు 4
ఈరోజు కొత్తగా · 25 ఆగస్టు, 2026
  • నేడు నిజామాబాద్ జిల్లాలో గవర్నర్ శివప్రతాప్ శుక్లా పర్యటన.. ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
నేడు నిజామాబాద్ జిల్లాలో గవర్నర్ శివప్రతాప్ శుక్లా పర్యటన.. ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
నవతెలంగాణ-హైదరాబాద్ : నేడు నిజామాబాద్ జిల్లాలో గవర్నర్ శివప్రతాప్ శుక్లా పర్యటించనున్నారు. పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించే నషా ముక్త్ భారత్ అభియాన్ అవగాహన సదస్సులో కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు. పసుపు బోర్డు కార్యాలయంలో పలువురు రైతులతో గవర్నర్‌ శివప్రతాప్‌ ముఖాముఖి మాట్లాడనున్నారు. పసుపు రైతుల సమస్యలు, సాగు పరిస్థితులపై చర్చించనున్నారు. The post నేడు నిజామాబాద్ జిల్లాలో గవర్నర్ శివప్రతాప్ శుక్లా పర్యటన.. appeared first on Navatelangana.
జులై 2026
నేడు ఓరుగల్లుకు గవర్నర్‌ ధృవీకరించబడింది
రాష్ట్ర గవర్నర్‌ శివ ప్రతాప్‌ శుక్లా గురువారం గ్రేటర్‌ వరంగల్‌లో పర్యటించనున్నారు. ఉదయం హైదరాబాద్‌ నుంచి బయలుదేరి 10.30 గంటలకు నిట్‌ గెస్ట్‌హౌస్‌కు చేరుకుంటారు. అనంతరం హనుమకొండ కలెక్టరేట్‌కు చేరుకొని స్వయం సహాయక సంఘాలు ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను సందర్శించి, సభ్యులతో ముఖాముఖి నిర్వహిస్తారు.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

నేడు ఓరుగల్లుకు గవర్నర్‌ | నిజం