తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
నీళ్ల కోసం రైతన్న రణం
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: నీళ్ల కోసం రైతన్న రణం
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
జులై 2026
నీళ్ల కోసం రైతన్న రణం ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
సాగునీటి కోసం మల్యాల మండల రైతులు రోడ్డెక్కారు. కాళేశ్వరం జలాలతో వరదకాలువను నింపాలని డిమాండ్ చేస్తూ రణం సాగించారు. ఈ మేరకు సోమవారం రైతు ఐక్య వేదిక ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. సుమారు 300 మంది తరలివచ్చి.. మల్యాల ఎక్స్‌రోడ్డు వద్ద ధర్నా చేశారు. అరగంటకుపైగా జగిత్యాల- కరీంనగర్ జాతీయ రహదారిపై బైఠాయించి ఆందోళన చేశారు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.