తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
నీళ్లిస్తరా పరిహారం చెల్లిస్తరా.. రెండు రోజుల్లో కాల్వలకు వదలాల్సిందే..!
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: నీళ్లిస్తరా పరిహారం చెల్లిస్తరా.. రెండు రోజుల్లో కాల్వలకు వదలాల్సిందే..!
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 21 ఆగస్టు, 2026
- నీళ్లిస్తరా పరిహారం చెల్లిస్తరా.. రెండు రోజుల్లో కాల్వలకు వదలాల్సిందే..! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
నీళ్లిస్తరా పరిహారం చెల్లిస్తరా.. రెండు రోజుల్లో కాల్వలకు వదలాల్సిందే..! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
దేవాదుల ద్వారా గోదావరి జలాలను రిజర్వాయర్లు, చెరువుల్లో నింపి రైతులకు ఇస్తరా? లేక ఎండిన పంటలకు నష్టపరిహారం చెల్లిస్తరా? అని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. జనగామ జిల్లాలోని పాలకుర్తి నియోజకవర్గ పరిధి దేవరుప్పుల మండలానికి దేవాదుల నీరు వదలాలని డిమాండ్ చేస్తూ బీఆర్‌ఎస్ నేతృత్వంలో గురువారం ‘కాల్వ బాట’ పేర నిర్వహించిన పాదయాత్రలో ఆయన పాల్గొన్నారు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.