తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
నీళ్లియ్యం.. కరెంటియ్యం..
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: నీళ్లియ్యం.. కరెంటియ్యం..
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 4 ఆగస్టు, 2026
- నీళ్లియ్యం.. కరెంటియ్యం.. ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
నీళ్లియ్యం.. కరెంటియ్యం.. ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
నిర్మల్ జిల్లా కడెం మండలంలోని ఉడుంపూర్ రైతులు అటవీ శాఖ అధికారుల తీరుపై సోమవారం నుంచి సహాయ నిరాకరణ ఉద్యమం ప్రారంభించారు. అటవీ భూముల్లో గిరిజన, గిరిజనేతర రైతులు సాగు చేసుకుంటున్నారు. ఈ భూముల్లో ట్రాక్టర్ వాడకాన్ని నిషేధించాలని అధికారులు ఆంక్షలు విధించడం, గ్రామంలోని 17 మంది రైతులపై అక్రమ కేసులు పెట్టడంపై మండిపడ్డారు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.