తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
NEET కొత్త పరీక్ష విధానంపై ఇంకా తుది నిర్ణయం కాలేదు.. ఇంకా చర్చలే! సుప్రీంకోర్టుకు కేంద్రం క్లారిటీ
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: NEET కొత్త పరీక్ష విధానంపై ఇంకా తుది నిర్ణయం కాలేదు.. ఇంకా చర్చలే! సుప్రీంకోర్టుకు కేంద్రం క్లారిటీ
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 6 ఆగస్టు, 2026
- NEET కొత్త పరీక్ష విధానంపై ఇంకా తుది నిర్ణయం కాలేదు.. ఇంకా చర్చలే! సుప్రీంకోర్టుకు కేంద్రం క్లారిటీ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
NEET కొత్త పరీక్ష విధానంపై ఇంకా తుది నిర్ణయం కాలేదు.. ఇంకా చర్చలే! సుప్రీంకోర్టుకు కేంద్రం క్లారిటీ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
NEET UG 2027 పరీక్షను కంప్యూటర్ ఆధారిత విధానం (CBT)లో నిర్వహించాలా లేదా..? అనే అంశంపై ఇప్పటివరకు ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు స్పష్టం చేసింది. ఈ అంశాన్ని నందన్ నీలేకని నేతృత్వంలోని నిపుణుల కమిటీ పరిశీలిస్తోందని, కమిటీ సిఫార్సుల ఆధారంగానే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని తెలిపింది..
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.