తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
నీట్ లీకేజీపై ఎన్డీఏ ఓటర్లలో అసంతృప్తి
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: నీట్ లీకేజీపై ఎన్డీఏ ఓటర్లలో అసంతృప్తి
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఆగస్టు 2026
నీట్ లీకేజీపై ఎన్డీఏ ఓటర్లలో అసంతృప్తి ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
దేశంలో ఇటీవల చోటుచేసుకున్న కొన్ని అనూహ్య పరిణామాలపై సీవోటర్ ఆకస్మిక సర్వే నిర్వహించింది. ముఖ్యంగా నీట్ పేపర్ లీక్ విషయంలో ఎన్డీఏ ప్రభుత్వ తీరు పట్ల సగానికి పైగా ఓటర్లు అసంతృప్తి వ్యక్తం చేశారని ఈ పోలింగ్ ఏజెన్సీ ఆదివారం వెల్లడించింది.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.