తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
NEET UG రీటెస్ట్ 2026 ఫలితాల్లో ఈ మార్పులు గమనించారా..? టాప్ ర్యాంకులన్నీ వారివే
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: NEET UG రీటెస్ట్ 2026 ఫలితాల్లో ఈ మార్పులు గమనించారా..? టాప్ ర్యాంకులన్నీ వారివే
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 17 జులై, 2026
- NEET UG రీటెస్ట్ 2026 ఫలితాల్లో ఈ మార్పులు గమనించారా..? టాప్ ర్యాంకులన్నీ వారివే ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
NEET UG రీటెస్ట్ 2026 ఫలితాల్లో ఈ మార్పులు గమనించారా..? టాప్ ర్యాంకులన్నీ వారివే ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
నీట్ యూజీ 2026 రీటెస్ట్ ఫలితాలను ఎన్‌టీఏ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా 11.21 లక్షల మంది అభ్యర్థులు అర్హత సాధించగా, క్వాలిఫై అయిన వారిలో 58 శాతానికి పైగా మహిళలే ఉండటం విశేషం. పంజాబ్‌కు చెందిన ఆర్యన్ గుప్తా, హర్యానాకు చెందిన పన్షుల్ బన్సల్ టాపర్లుగా నిలిచారు. పేపర్ లీక్ వివాదం అనంతరం నిర్వహించిన రీటెస్ట్ ఫలితాలతో మెడికల్, డెంటల్, ఆయుష్ కోర్సుల ప్రవేశాలకు మార్గం సుగమమైంది..
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.