తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
నెలకు 10 లక్షల సంపాదన.. అయినా భర్తను వదిలి కండక్టర్ తో వెళ్లిపోయిన భార్య.. ఎందుకంటే?
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: నెలకు 10 లక్షల సంపాదన.. అయినా భర్తను వదిలి కండక్టర్ తో వెళ్లిపోయిన భార్య.. ఎందుకంటే?
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 12 ఆగస్టు, 2026
- నెలకు 10 లక్షల సంపాదన.. అయినా భర్తను వదిలి కండక్టర్ తో వెళ్లిపోయిన భార్య.. ఎందుకంటే? ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
నెలకు 10 లక్షల సంపాదన.. అయినా భర్తను వదిలి కండక్టర్ తో వెళ్లిపోయిన భార్య.. ఎందుకంటే? ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
వాళ్లది చదువుకునే రోజుల్లో ప్రారంభమైన ప్రేమ. ఈ ప్రేమ కాస్తా పెద్దల సమ్మతితో పెళ్లిగా మారింది. దీంతో ఒక్కటైన ఇద్దరూ ఆనందంగా వైవాహిక జీవితాన్ని ప్రారంభించారు. అతను ఒక ఫేమస్ యూట్యూబర్ కావడంతో భార్యను కూడా సోషల్ మీడియాకు పరిచయం చేశాడు. ఇలా ఇద్దరూ ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియోలు చేస్తూ మంచి ఆదరణ సంపాదించారు. అంతా సాఫీగా సాగుతుందనుకునే సమయంలోనే వీరి జీవితంలో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. భర్తకు తెలియకుండా భార్య ఒక కండక్టర్‌తో చెప్పాపెట్టకుండా వెళ్లిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.