ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
20, జులై 2026, సోమవారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

నెల్లుట్ల రమాదేవి, కొండపల్లి నీహారిణి పుస్తకాల ఆవిష్కరణ 25న

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: నెల్లుట్ల రమాదేవి, కొండపల్లి నీహారిణి పుస్తకాల ఆవిష్కరణ 25న

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 2
జులై 2026
నెల్లుట్ల రమాదేవి, కొండపల్లి నీహారిణి పుస్తకాల ఆవిష్కరణ 25న 2 మూలాలు
తెలంగాణ భాషాసాంస్కృతిక శాఖ సౌజన్యంతో పాలపిట్ట, మయూఖ సంయుక్త ఆధ్వర్యంలో నెల్లుట్ల రమాదేవి రచించిన ‘డి. కామేశ్వరి కథల్లో స్త్రీల సంవేదనలు’, కొండపల్లి నీహారిణి రచించిన ‘కథా సుజాతం’ ముదిగంటి సుజాతరెడ్డి కథలు-సమగ్ర విశ్లేషణ పుస్తకం, ‘అభిమానం’ వివిధ పీఠికల సమా హారం పుస్తకం ఆవిష్కరణ ఈనెల 25వ తేదీ సాయంత్రం ఆరు గంటలకు హైదరాబాద్‌ రవీంద్రభారతిలో జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

నెల్లుట్ల రమాదేవి, కొండపల్లి నీహారిణి పుస్తకాల ఆవిష్కరణ 25న | నిజం