తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
నేనేం చేశా నాన్న.. భార్యతో గొడవపడి.. నాలుగేళ్ల కొడుకుని నేలకేసి కొట్టిన తండ్రి.. ఎక్కడంటే?
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: నేనేం చేశా నాన్న.. భార్యతో గొడవపడి.. నాలుగేళ్ల కొడుకుని నేలకేసి కొట్టిన తండ్రి.. ఎక్కడంటే?
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 5 ఆగస్టు, 2026
- నేనేం చేశా నాన్న.. భార్యతో గొడవపడి.. నాలుగేళ్ల కొడుకుని నేలకేసి కొట్టిన తండ్రి.. ఎక్కడంటే? ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
నేనేం చేశా నాన్న.. భార్యతో గొడవపడి.. నాలుగేళ్ల కొడుకుని నేలకేసి కొట్టిన తండ్రి.. ఎక్కడంటే? ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
హైదరాబాద్ నగరంలో వరుస దాడులు తీవ్ర కలకలం రేపుతున్నాయి. మొన్న ఉప్పుగూడ, నిన్న సౌదాబాద్‌లో జరిగిన కత్తిపోట్ల ఘటన మరువక ముందే గుడిమల్కాపూర్ పీఎస్ పరిధిలో మరో దారుణ ఘటన వెలుగు చూసింది. ఓ వ్యక్తి కన్న కొడుకని కూడా చూడకుండా నాలుగేళ్ల బాలుడిపై తీవ్రంగా దాడి చేశాడు. గమనించిన స్థానికుడు అతన్ని అడ్డుకొని పోలీసులకు అప్పటించడంతో బాలుడికి ప్రాణాపాయం తప్పింది. ప్రస్తుతం బాలుడి పరిస్థితి విషయంగా ఉన్నట్టు తెలుస్తోంది.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.